ఆయుధాల చోరీ కేసు : మరో ముగ్గురు సైనిక ఉద్యోగులతో సహా ఏడుగురి అరెస్ట్ - వెలుగులోకి కీలక విషయాలు
భారతదేశం, అక్టోబర్ 4 -- Hyderabad Army Weapons Theft Case : హైదరాబాద్‌లోని బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో సంచలనం సృష్టించిన ఆయుధాల చోరీ కేసులో మల్కాజ్గిరి పోలీసులు శనివారం కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి విధుల్లో ఉన్న ముగ్గురు ఆర్మీ ఉద్యోగులతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ హవల్దార్ ఉప్పుతల మల్లేష్ (37)ను పోలీసులు సెప్టెంబర్ 11నే అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మల్లేష్, ఆగస్టు 30, 31 తేదీల మధ్యరాత్రి బొల్లారంలోని 'కోటె అండ్ బెటాలియన్ మ్యాగజైన్' నుంచి అత్యాధునిక ఏకే-203 అస్సాల్ట్ రైఫిళ్లు, భారీగా మందుగుండు సామగ్రిని దొంగిలించాడు. అనంతరం ఆ ఆయుధాలను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని తన తండ్రి నివాసంలో దాచిపెట్టాడు. పోలీసులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.