భారతదేశం, మే 13 -- SCR Tirupati Okha Express : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉన్న ఓఖా వరకు కొత్తగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ.. తిరుపతి - ఓఖా - తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్(రైలు నంబర్లు 19559/19560) రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
ఈ వీక్లీ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల్లోని బాసర, నిజామాబాద్, కామారెడ్డి, బొల్లారం, కాచిగూడ, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్, తాడిపత్రి, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో 1 సెకండ్ ఏసీ కోచ్, 3 థర్డ్ ఏసీ బోగీలు, 10 స్లీపర్ బోగీలు, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.
ఈ రైలు అందుబాటులోకి రావటంతో.. తిరుపతి నుంచి ద్వారకా వెళ్లే యాత్రికులకు, అల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.