ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు-తిన్సుకియాకు స్పెషల్ ట్రైన్స్.. హాల్టింగ్ స్టేషన్లు
భారతదేశం, అక్టోబర్ 5 -- పండుగలు, సెలవుల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని తిన్సుకియా-కర్ణాటకలోని ఎస్ఎమ్వీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు దువ్వాడ, విజయవాడ, భువనేశ్వర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.
ఈ ప్రత్యేక సర్వీసులు మొత్తం 6 ట్రిప్పుల చొప్పున అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ కింద పేర్కొన్న సమయాలు, స్టేషన్ల వివరాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు.
అక్టోబర్ 08, 2026 నుండి నవంబర్ 12, 2026 వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. ప్రతి గురువారం సాయంత్రం 6.45 గంటలకు తిన్సుకియాలో బయలుదేరుతుంది. శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు దువ్వాడ చేరుకుని, 3.25 గంటలకు బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం 09.30 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.