అలర్ట్.. వాహన్ పోర్టల్లో మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే భారీ జరిమానాలు తప్పవు!
భారతదేశం, జూన్ 21 -- తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాహనదారులు తమ ప్రస్తుత మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను వాహన్ డేటాబేస్లో వెంటనే అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అలా చేయని పక్షంలో ట్రాఫిక్ ఈ-చలాన్లు, రవాణా శాఖ పంపే అధికారిక నోటీసులు మీకు అందకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ మేరకు రవాణా శాఖ అధికారులు 'వాహన్' పోర్టల్ ద్వారా ఒక అధికారిక మార్గదర్శకాన్ని విడుదల చేశారు. చాలా మంది వాహనదారులు వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలో ఒక మొబైల్ నంబర్ ఇస్తారని, ఆ తర్వాత కాలంలో నంబర్లు మార్చినా.. ఆ కొత్త వివరాలను రవాణా శాఖ సిస్టమ్లో అప్డేట్ చేయడం లేదని అధికారులు గుర్తించారు. దీనివల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ నోటీసులు పాత ఫోన్ నంబర్లకే వెళ్తున్నాయి.
ఫలితంగా, తమ వాహన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.