అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 1,000 మందిపై వేటు
భారతదేశం, అక్టోబర్ 8 -- గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరొక విడత ఉద్యోగాల కోతకు తెరలేపింది. ఈ నిర్ణయం వల్ల భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌లలోని ఉద్యోగులపై ప్రభావం పడింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడం, కార్పొరేట్ స్థాయిలో అనవసరమైన నియంత్రణలను తొలగించి నిర్ణయాధికారాన్ని వేగవంతం చేయాలన్న సీఈఓ యాండీ జెస్సీ వ్యూహంలో భాగంగానే ఈ లేఆఫ్‌లు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ లేఆఫ్స్ ప్రధానంగా కస్టమర్ సర్వీస్, మార్కెట్‌ప్లేస్ సపోర్ట్, రీటైల్ ఇంజినీరింగ్ విభాగాల్లో చోటుచేసుకున్నాయి. మంగళవారం నుంచే బాధితులు తమకు అందిన సమాచారాన్ని కంపెనీ అంతర్గత స్లాక్ (Slack) ఛానెళ్లలో పంచుకోవడం ప్రారంభించారు.
ప్రధాన ఈ-కామర్స్ వెబ్సైట్ కార్యకలాపాలను పర్యవేక్షించే 'స్టోర్స్' (Stores) విభాగంలో మార్పుల వల్లే కొద్ది సంఖ్యలో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని అమెజాన్ ప్రతి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.