అమరావతి-ఖరగ్‌పుర్ హైస్పీడ్ రోడ్ కారిడార్‌పై అప్డేట్.. ఎలైన్‌మెంట్‌కు ఆమోదం
భారతదేశం, ఆగస్టు 23 -- ఏపీతో నార్త్ ఇండియాకు కనెక్టివిటీ పెంచేలా సరికొత్తగా నాలుగు వరుసల హైస్పీడ్ రోడ్ నిర్మించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పుర్ నుండి ప్రారంభమై మన రాష్ట్రంలోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మించతలపెట్టిన 4 వరుసల హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ ప్రతిపాదనలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ (AAC) ఆమోదముద్ర వేసింది. ఏపీ పరిధిలోని ఎలైన్‌మెంట్‌కు ఆమోదం లభించినట్టుగా పేర్కొంది.
నాలుగు రాష్ట్రాల గుండా సాగే ఈ మెగా ప్రాజెక్టు మొత్తం పొడవు 1,107 కిలోమీటర్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే అత్యధికంగా 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ రూట్‌ను కేంద్రం యధాతథంగా ఆమోదించింది. పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.