అమరావతిలో ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాస నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
భారతదేశం, జూలై 8 -- అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL), అమరావతిలోని నెలాపాడు సమీపంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసం నిర్మాణం కోసం, డిజైన్-బిల్డ్ లంప్-సమ్ కాంట్రాక్టు పద్ధతిలో రూ.14 కోట్లకు పైగా విలువైన పోటీ టెండర్‌ను ఆహ్వానించింది. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టులో రెండేళ్ల లోప బాధ్యత కాలం(Defect Liability Period) కూడా ఉంది. ఈ కాలంలో కాంట్రాక్టర్ లోపాలను సరిదిద్దడం, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటారు.
బిడ్ పత్రం ప్రకారం.. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్‌లు, అంతర్గత, బాహ్య విద్యుత్ వ్యవస్థలు, ప్లంబింగ్, శానిటరీ పనులు, అగ్నిమాపక సౌకర్యాలు, లిఫ్టులు, డీజిల్ జనరేటర్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (HVAC), భద్రతా వ్యవస్థలు, బాహ్య అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.