భారతదేశం, సెప్టెంబర్ 28 -- తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కి చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39... Read More
భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఫార్చూన్ 500 కంపెనీల్లో ప్రస్తుతం 85 కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను స్థాపించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మిగతా కంపెనీలన్నీ ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్ప... Read More
Hyderabad, సెప్టెంబర్ 28 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో... Read More
భారతదేశం, సెప్టెంబర్ 28 -- భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ మద్దతుగల పొదుపు పథకాల్లో ఒకటి. ఇది ఖాతాదారులకు తక్కువ రిస్క్‌తో, మంచి వడ్డ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులు... Read More
భారతదేశం, సెప్టెంబర్ 28 -- నటుడు నాగచైతన్య, శోభితా ధూళిపాల ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో నటుడు సాయి దుర్గ తేజ్ వంటి ఇతర అతిథులను పలకరిస్తూ వేదికపైకి వెళుతున్న... Read More
భారతదేశం, సెప్టెంబర్ 28 -- మేషం రాశి వార (సెప్టెంబర్ 28-అక్టోబర్ 4) ఫలాల జాతకం అంచనా, ఆటుపోట్ల గుండా ప్రయాణించడం మీకు తెలుసు. సంతోషకరమైన ప్రేమ జీవితం, బిజీగా ఉన్న వృత్తిపరమైన జీవితం, స్థిరమైన ఆర్థిక స... Read More
భారతదేశం, సెప్టెంబర్ 28 -- గ్రూప్-2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. మెుత్తం 783 పోస్టులకు.. 782 మంది లిస్ట్ విడుదల చేసింది. ఒక్క పోస్ట్ ఫలితాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. 2... Read More
భారతదేశం, సెప్టెంబర్ 28 -- ప్రస్తుతం దేశంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో మంచి మంచి స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కొత్త గ్యాడ్జెట్ తీస... Read More
భారతదేశం, సెప్టెంబర్ 28 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఇవాళ ప్రత్యేకమైన రోజు. 2007లో సెప్టెంబర్ 28నే రామ్ చరణ్ ఫస్ట్ మూవీ 'చిరుత' రిలీజైంది. ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చెర్రీ ఇప్పుడు 18 ఏళ... Read More