Publication

Byline

Location

సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు మృతి

భారతదేశం, ఏప్రిల్ 15 -- సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఓ ఇంట్లో వీటిని నిల్వ ఉంచారు. ఈ ప్రమాదంలో నలుగురు ... और पढ़ें