భారతదేశం, ఏప్రిల్ 15 -- సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఓ ఇంట్లో వీటిని నిల్వ ఉంచారు. ఈ ప్రమాదంలో నలుగురు ... Read More