భారతదేశం, ఏప్రిల్ 15 -- సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఓ ఇంట్లో వీటిని నిల్వ ఉంచారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....