Zombie Reddy 2 Upendra: చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ రౌద్ర రూపం.. జాంబీ రెడ్డి 2లో రియల్ స్టార్ ఉపేంద్ర గ్రాండ్ ఎంట్రీ
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Zombie Reddy 2 Upendra: టాలీవుడ్లో సరికొత్త జాంబీ కాన్సెప్ట్‌తో సంచలనం సృష్టించిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్' (Zombie Reddy 2: Nxt Lvl) రూపొందుతోంది. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ నుంచి అదిరే అప్డేట్ వచ్చింది. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
తేజ సజ్జా హీరోగా రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో 'జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్' ఒకటి. ఈ క్రేజీ సీక్వెల్‌లోకి కన్నడ అగ్ర నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర అడుగుపెట్టారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 18) ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
జాంబీ రెడ్డి 2 నుంచి రిలీజైన ఉపేంద్ర ఫస్ట్ లుక్ తెగ వైరల్ గా మారింది. ఇందులో ఆయన చెట్టుకు తలకిందులుగా వేలాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.