Zepto IPO: జెప్టో ఐపీఓ రెడీ: రూ. 8,010 కోట్ల తాజా షేర్లతో సెబీకి దరఖాస్తు
భారతదేశం, జూన్ 9 -- ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ 'జెప్టో' (Zepto) దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టడానికి శరవేగంగా అడుగులు వేస్తోంది. పబ్లిక్ ఇష్యూ (IPO) కు వెళ్లే ప్రక్రియలో భాగంగా భారతీయ సెక్యూరిటీల నియంత్రణ మండలి (SEBI) కి అప్డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ను సమర్పించింది.
ఈ తాజా డీఆర్‌హెచ్‌పీ ప్రకారం, కంపెనీ రూ. 8,010 కోట్ల విలువైన తాజా షేర్లను (Fresh Issue) జారీ చేయనుంది. దీనితో పాటు సంస్థలో పెట్టుబడులు పెట్టిన పాత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద 11.3 కోట్ల (113 మిలియన్) షేర్లను విక్రయించనున్నారు. జెప్టో గత ఏడాది డిసెంబర్ 2025లో 'కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్' పద్ధతి ద్వారా తొలిసారి ఐపీఓ పత్రాలను దాఖలు చేయగా, గత నెల మేలో సెబీ నుంచి ఇందుకు ఆమోదం లభించింది.
ఆఫర్ ఫర్ సేల్ (OFS) విభాగంలో కంపెనీ ప్రారంభ ఇన్వెస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.