భారతదేశం, మార్చి 11 -- తెలుగు దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటి అయిన జీ5లో ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. ఈ ఓటీటీ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సత్తా సాధించింది ఈ తెలుగు వెబ్ సిరీస్.
100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన నేపథ్యంలో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీ5 ఓటీటీ తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.