Zee5 OTT: జీ5 ఓటీటీలోకి నేరుగా సరికొత్త సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ- 2 మిస్టరీల కథ, చూసేందుకు 5 కారణాలు- ఎప్పుడంటే?
భారతదేశం, నవంబర్ 27 -- Zee5 OTT Release Movie Dalimb: డిజిటల్ ఆడియెన్స్ కోసం మరో విభిన్న కథాంశాలతో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ సినిమానే దాలింబ్. ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో దాలింబ్ ఓటీటీ సినిమాకు ప్రియా అవెన్ దర్శకత్వం వహించారు.
జితేంద్ర కుమార్, ప్రియ బాపట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ దాలింబ్ ట్రైలర్ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ముంబయి శివారు ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒక చిన్నారి అదృశ్యం కావడం, మానసిక చికిత్స కేంద్రం నుంచి ఓ వ్యక్తి తప్పించుకోవడం.. ఈ రెండు మిస్టరీల చుట్టూ కథ తిరుగుతుంది.
ఈ రెండు కేసుల దర్యాప్తు ఎలాంటి మలుపులు తీసుకుంది? ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో దాలింబ్ సినిమా సాగుతుంది. జితేంద్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.