భారతదేశం, ఏప్రిల్ 24 -- Center Advice Zee5 OTT Release Lawrence Of Punjab: పంజాబ్ రాష్ట్రంలో గ్యాంగ్స్టర్ సంస్కృతి, నేర సామ్రాజ్యాల విస్తరణ అనేది అత్యంత సున్నితమైన అంశం. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఎదుగుదలను చూపిస్తూ రూపొందించిన ఓటీటీ డాక్యుమెంటరీ సిరీస్ 'లారెన్స్ ఆఫ్ పంజాబ్'. ఏప్రిల్ 27 న లారెన్స్ ఆఫ్ పంజాబ్ ఓటీటీ రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే, ఈ ఓటీటీ సిరీస్ విడుదలయితే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పంజాబ్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను గొప్పగా చూపించడం వల్ల యువత తప్పుదోవ పట్టే అవకాశం ఉందని వారు కేంద్రానికి నివేదించారు. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం లారెన్స్ ఆఫ్ పంజాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జీ5కి ఈ సిరీస్ విడుదల చేయవద్దని అడ్వైజరీ జారీ చేసింది.
ఈ ఓటీటీ డాక్యూ సిరీస్పై పంజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.