Zareen Khan: బట్టలు మాముందే వేసుకుని చూపించొచ్చుగా.. ఫొటోగ్రాఫర్ వెకిలి మాటలు.. హీరోయిన్ జరీన్ ఖాన్ రిప్లై ఎలా ఉందంటే?
భారతదేశం, జూలై 14 -- Zareen Khan Slams Photographer Dress Comment: సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల కోసం, వారి ఫోటోల కోసం వెంటపడే కొందరు మీడియా ఫోటోగ్రాఫర్లు (పాపరాజ్జీ) ఒక్కోసారి హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ విషయంలోనూ అదే జరిగింది. బహిరంగంగా అందరి ముందే బట్టలు మార్చుకోవాలంటూ అసభ్యకరంగా మాట్లాడిన ఒక ఫోటోగ్రాఫర్కు ఆమె నోరు మూయించారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ముంబైలో సోమవారం (జూలై 13) జరిగిన ఒక ప్రముఖ దుస్తుల బ్రాండ్ ప్రారంభోత్సవానికి జరీన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డెనిమ్ జాకెట్, స్టైలిష్ డ్రెస్ ధరించి వచ్చిన ఆమె.. ఆ బ్రాండ్ సరికొత్త కలెక్షన్ను చేతిలో పట్టుకుని ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు.
ఈ క్రమంలో అక్కడ ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ చనువు తీసుకొని, "ఆ బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.