YS Jagan On Mega DSC : 'మెగా డీఎస్సీ కాదు మెగా స్కామ్'.... సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్
భారతదేశం, జూన్ 13 -- ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్వహించిన. 16,000 పోస్టుల 'మెగా డీఎస్సీ' ఒక 'మెగా స్కామ్' అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు . ఈ నియామకాల వెనుక ఒక పక్కా ప్రణాళికతో కూడిన చీకటి ఆపరేషన్ జరిగిందని, ఇది లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను నట్టేట ముంచిందన్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ లో. పలు ఆధారాలను.. జీవో కాపీలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రంలోని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అన్నీ ఈ కుంభకోణానికి కారకులైన పెద్దల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి. ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు నిజాలు నిరుద్యోగుల ముందుకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Published by HT Digital Content Services...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.