YS Jagan : రీపోలింగ్ పెట్టాల్సిందే.. పులివెందులలో ఓటు వేయని జగన్
భారతదేశం, నవంబర్ 1 -- ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటు వేయకుండానే నిరసనగా వెనుదిరిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని, తమ పార్టీ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదని ఆరోపిస్తూ ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
పోలింగ్ సరళిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్ జగన్, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు. 'రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులు ప్రజలందరికీ తెలియాలి. ఇప్పుడు నేను వచ్చి ఓటు వేస్తే ఇక్కడ అంతా సవ్యంగానే జరుగుతోందనే తప్పుడు భ్రమ కలుగుతుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.