భారతదేశం, మార్చి 10 -- హిందీ బిగ్ బాస్ 17 ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ దోభాల్ (యూకే07 రైడర్) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో ఆయన కారును డివైడర్‌కు బలంగా ఢీకొట్టారు. ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించిన అనురాగ్ కారను సుమారు 140-150 కిలోమీటర్ల వేగంతో నడిపారు.
ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనురాగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మార్చి 9న అనురాగ్ దోభాల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో యూట్యూబర్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా ఫోటోను షేర్ చేశారు. ఆసుపత్రి బెడ్‌పై అపస్మారక స్థితిలో ఉన్న అనురాగ్, తన స్నేహితుడి చేతిని పట్టుకుని ఉన్న దృశ్యం అభిమానులను కలిచివేస్తోంది.
"అనురాగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.