YouTube: యూట్యూబ్‌లో మిస్ అవకూడని బెస్ట్ 10 షార్ట్ ఫిల్మ్స్- మనసుకు హత్తుకోవడం నుంచి ఊహకందని థ్రిల్ పంచేవరకు! హీరోలవే!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Must Watch Best 10 Short Films In YouTube: మళ్లీ సోమవారం రానే వచ్చింది. వీకెండ్ సరదాలన్నీ ముగిసిపోయి, మళ్లీ రోజువారీ ఆఫీస్ హడావుడి మొదలైంది. ఉదయాన్నే నిద్రలేవడం, తయారవ్వడం, హైదరాబాద్ లేదా విజయవాడ వంటి నగరాల్లో ఐటీ కారిడార్లు, ఆఫీసుల వైపు వెళ్లే ట్రాఫిక్‌లో ప్రయాణించడం ప్రతీ ఒక్కరికీ సవాలుగా మారుతోంది.
ఆఫీస్‌కు వెళ్లి కంప్యూటర్ ముందు కూర్చునే లోపే సగం శక్తి ఆవిరైపోయే ఈ 'మండే బ్లూస్' నుంచి బయటపడటానికి ప్రయాణంలో కాస్త సమయాన్ని మనసు ప్రశాంతత కోసం కేటాయించుకోవడమే సరైన పరిష్కారం.
బస్సు లేదా మెట్రో ప్రయాణంలో మీ మూడ్‌ని ఒక్కసారిగా రీఫ్రెష్ చేయడానికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఎంతో ఉపయోగపడతాయి. కేవలం 5 నుంచి 15 నిమిషాల రన్‌టైమ్‌లోనే ఎంతో లోతైన భావాలను, అద్భుతమైన థ్రిల్‌ను పంచే టాప్ 10 యూట్యూబ్ షార్ట్స్ ఫిల్మ్స్ ఏంటో ఇక్కడ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.