Yesha Nagula Song Lyrics: యూట్యూబ్‌లో నెంబర్ 1, 16 మిలియన్ వ్యూస్- నాని, కీర్తి సురేష్ ఏష నాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్
భారతదేశం, ఆగస్టు 30 -- Nani Keerthy Suresh The Paradise Yesha Nagula Song Lyrics Telugu: నేచురల్ స్టార్ నాని, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన ఆయా షేర్ సాంగ్ రికార్డ్ లెవెల్‌లో హిట్ కాగా తాజాగా మరో పాటను దించారు మేకర్స్.
తెలంగాణలో సూపర్ హిట్ అయిన ఫోక్ సాంగ్ ఏష నాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‌ను మార్చి ది ప్యారడైజ్ నుంచి తాజాగా విడుదల చేశారు. ఏష నాగుల కట్ట మీద హుక్ లైన్ వాడుకుని చాలా వరకు లిరిక్స్ మార్చి పాటను రాశారు ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్. జంగిరెడ్డి, ప్రభ అద్భుతంగా ఆలపించారు. అలాగే, అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్, మాస్ బీట్స్ ఆడియెన్స్‌ను హుషారెత్తించేలా ఉన్నాయి.
ఆగస్ట్ 29న విడుదలైన ఏష నాగుల (Yeshanagula Song) సాంగ్ యూట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.