Yesha Nagula Song: ది ప్యారడైజ్ నుంచి ఏష నాగుల కట్ట మీద సాంగ్ రిలీజ్.. అమెరికా స్టేజీపై అనిరుధ్‌తో నాని మాస్ డ్యాన్స్
భారతదేశం, ఆగస్టు 29 -- Nani The Paradise Yesha Nagula Song Released: 'దసరా' వంటి భారీ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాపై టాలీవుడ్‌లో మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ది ప్యారడైజ్ సినిమా నుంచి రెండో సింగిల్ 'ఏష నాగుల కట్ట మీద' పాటను మేకర్స్ విడుదల చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఏష నాగుల కట్ట మీద సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
అనిరుధ్ కాన్సర్ట్ జరుగుతున్న సమయంలో నాని ఊహించని విధంగా వేదికపైకి వచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ పాటను అనిరుధ్ పాడుతుండగా నాని ఆయనతో కలిసి చేసిన మాస్ డాన్స్ ఆడిటోరియాన్ని ఊపేసింది. నాని తన సినిమాలో నటించే 'జడల్' పాత్ర లుక్‌లోనే పొడవాటి జుట్టు, వెనుక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.