Yellamma First Look: చేతిలో కిరీటం.. ఎల్లమ్మలో పర్శిగా దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్.. ప్రతి ఒక్కరి గుండెను తాకేలా!
భారతదేశం, ఆగస్టు 2 -- Yellamma First Look Devi Sri Prasad As Parshi: తనదైన మాస్, మెలోడీ పాటలతో కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది సంగీత ప్రియులను ఊపేసిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించనున్నారు.
'బలగం' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి, దాదాపు రెండేళ్ల పాటు చెక్కిన డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' ద్వారా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్లమ్మ సినిమా నుంచి ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ 'పర్శి' అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఎల్లమ్మ పర్శి ఫస్ట్ లుక్ పోస్టర్లో దేవిశ్రీ ప్రసాద్ చాలా సాధారణమైన దుస్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.