Yash Toxic: 48 గంటలు, 18 కోట్లు- యశ్ టాక్సిక్ ప్రభంజనం, సరికొత్త రికార్డ్!
భారతదేశం, ఆగస్టు 23 -- Yash Toxic Advance Booking In 48 Hours: కేజీఎఫ్ శ్రేణితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా తెరకెక్కిన సరికొత్త చిత్రం 'టాక్సిక్'. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
అయితే, టాక్సిక్ సినిమా విడుదలకు ఐదు రోజుల ముందే, అంటే శుక్రవారం (ఆగస్ట్ 21) ఉదయం నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద టికెట్ల వేట మొదలైంది. బుకింగ్స్ మొదలైన తొలి 24 గంటల్లోనే టాక్సిక్ చిత్రం కనివిని ఎరుగని రీతిలో అరుదైన రికార్డ్ సాధించింది.
శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా ఆన్లైన్ టికెటింగ్ వేదికలపై 'టాక్సిక్' బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్‌మైషోలో ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.