Yash Toxic: టాక్సిక్‌లో ఇంటిమేట్ సీన్లు.. తన భార్య రాధిక పండిత్ కూడా ఇబ్బందిపడినట్లు చెప్పిన హీరో యశ్
భారతదేశం, ఆగస్టు 16 -- Yash About Wife Radhika Pandit Reaction: 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్, నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' టైటిల్‌తోనే సినీ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
ఇటీవలే విడుదలైన ఈ టాక్సిక్ ట్రైలర్లో యశ్ కొన్ని రొమాంటిక్ అండ్ ఇంటిమేట్ సీన్లలో నటించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పాపులర్ టాక్ షో 'ఆప్ కీ అదాలత్'లో ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మతో మాట్లాడిన యశ్ ఈ కాంట్రవర్షియల్ సీన్లపై తన భార్య, మాజీ నటి రాధిక పండిత్ ఎలా స్పందించారో చాలా ఓపెన్‌గా చెప్పారు.
"ఏ జీవిత భాగస్వామికైనా తమ భాగస్వామి తె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.