భారతదేశం, ఆగస్టు 16 -- Yash About Wife Radhika Pandit Reaction: 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్, నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' టైటిల్‌తోనే సినీ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేసింది.

ఇటీవలే విడుదలైన ఈ టాక్సిక్ ట్రైలర్‌లో యశ్ కొన్ని రొమాంటిక్ అండ్ ఇంటిమేట్ సీన్లలో నటించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పాపులర్ టాక్ షో 'ఆప్ కీ అదాలత్'లో ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మతో మాట్లాడిన యశ్ ఈ కాంట్రవర్షియల్ సీన్లపై తన భార్య, మాజీ నటి రాధిక పండిత్ ఎలా స్పందించారో చాలా ఓపెన్‌గా చెప్పారు.

"ఏ జీవిత భాగస్వామికైనా తమ భాగస్వామి తె...