Yash Tara Sutaria: యశ్ ప్రవర్తన బయట భిన్నంగా ఉంటుంది.. హీరోయిన్లకే అలా ఎందుకు.. టాక్సిక్ నటి తారా సుతారియా కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 29 -- Tara Sutaria Comments On Yash Over Toxic: 'కేజీఎఫ్' ఘనవిజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్' చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.
బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో జోరు చూపిస్తున్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి మాత్రం టాక్సిక్ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమాలో నటీనటుల అనుభవాలు, షూటింగ్ విశేషాలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.
టాక్సిక్ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించిన బాలీవుడ్ భామ తారా సుతారియా ఇటీవల 'ది మేల్ ఫెమినిస్ట్' అనే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని యశ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తెరపై మాస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.