భారతదేశం, ఏప్రిల్ 24 -- Yash Comments On Toxic Director Geetu Mohandas: 'కేజీఎఫ్' సిరీస్ హిట్ తర్వాత కన్నడ హీరో యశ్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం యశ్ నటించిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, టాక్సిక్ సినిమా ప్రోమోల్లో కనిపిస్తున్న కొన్ని బోల్డ్ సీన్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
టాక్సిక్ సినిమాలోని యాక్షన్ కంటే ఎక్కువగా అందులోని సెన్సువల్ సీన్ల గురించి జనం మాట్లాడుకుంటున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన 'సినిమాకాన్' (CinemaCon) వేడుకలో పాల్గొన్న యశ్, ఈ వివాదాలపై తనదైన శైలిలో స్పందించారు.
సాధారణంగా గ్యాంగ్స్టర్ డ్రామాలు అంటే మగ దర్శకులే తెరకెక్కిస్తారనే అభిప్రాయం మన దేశంలో ఉంది. దీనిపై యశ్ స్పందిస్తూ.. "భారతీయ సినీ చరిత్రలో భారీ యాక్షన్ సినిమాలను కేవలం పురుష దర్శకులే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.