Yami Gautam Nayi Naveli: వదిన మాంత్రికురాలు, మరిది అన్వేషణ- దసరా బరిలో యామీ గౌతమ్ హారర్ కామెడీ ఫాంటసీ మూవీ నయీ నవేలి
భారతదేశం, ఆగస్టు 20 -- Yami Gautam Nayi Naveli Release Date Announced: పండుగ సీజన్ వస్తోందంటే చాలు బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి వినోదాన్ని ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే వచ్చే దసరా పండుగను టార్గెట్ చేస్తూ ఒక అద్భుతమైన హారర్ ఫాంటసీ కామెడీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు బాలీవుడ్ వర్గాలు సిద్ధమయ్యాయి.
బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్, డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య యామీ గౌతమ్ ధర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నయీ నవేలి'. దీనికి తెలుగులో నవ వధువు లేదా కొత్త పెళ్లికూతురు అని అర్థం వస్తోంది. అమెజాన్ ఎంజీఎమ్ స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నయీ నవేలి సినిమాను 2026 అక్టోబర్ 16న దేశవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.