భారతదేశం, మే 14 -- Trigun About PM Modi At Mr Work From Home Trailer Launch: హీరో త్రిగుణ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను అరవింద్ మండెం నిర్మించారు.

సీహెచ్‌వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందింన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రాన్ని శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సందర్భంగా మేకర్స్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' ఈ సమ్మర్‌లో ఫ్యామిల...