భారతదేశం, మార్చి 8 -- మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించాలని యోచిస్తోంది. దీని ద్వారా హైదరాబాద్కు చదువులు లేదా ఉద్యోగాల కోసం వచ్చే మహిళలు ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో పడకలను బుక్ చేసుకోవచ్చు. ఇంట్లో నుంచే రూమ్ బుక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ఈ యాప్ ద్వారా మహిళలు ప్రభుత్వం నిర్వహించే, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో, తమ ఇళ్ల నుండే పడకలను రిజర్వ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని అధికారులు తెలిపారు. తమిళనాడులో పనిచేస్తున్న ఇలాంటి హాస్టల్ నిర్వహణ యాప్ను అధ్యయనం చేసిన తర్వాత ఈ అప్లికేషన్ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ డిజిటల్ బుకింగ్ వ్యవస్థను యోచిస్తోంది. నగరానికి వచ్చే మహిళలకు భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు. ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.