భారతదేశం, జూన్ 23 -- Who Is Avinash Agarwal Imitate Donald Trump In OTT Show: డిజిటల్ ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ ఓటీటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' (India's Got Latent) సీజన్ 2 అదిరిపోయే రేటింగ్‌లతో అడుగుపెట్టింది.

అయితే, మొదటి ఎపిసోడ్‌లోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శార్వరీ వాగ్ వంటి సెలబ్రిటీల కంటే కూడా ఒక సాధారణ కమెడియన్ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఆయనే అవినాష్ అగర్వాల్. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అచ్చం దించేస్తూ అవినాష్ అగర్వాల్ చేసిన పర్ఫార్మెన్స్ ఇంటర్నెట్‌లో ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో తనను తాను 'ఇండియన్ ట్రంప్' అని పిలుచుకునే అవినాష్ అగర్వాల్‌కు ఈ ఓటీటీ షో ద్వారా రాత్రికి రాత్రే భారీగా ప్రజాదరణ దక్కింది. అయితే, ఆయనకు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంల...