భారతదేశం, ఏప్రిల్ 20 -- వైట్ షర్ట్ అనేది ప్రతీ పురుషుడికి తప్పనిసరిగా ఉండే ఒక వస్త్రం అని చెప్పవచ్చు. దాదాపు అందరికీ తెల్ల చొక్కా ఉంటుంది. ఇది ఎప్పటికీ ఫ్యాషన్ నుండి తప్పుకోదు... ఎవర్‌గ్రీన్ అంతే. వైట్ షర్ట్ సింప్లిసిటీనే దాని గొప్ప బలం. అందుకే ఒకే తెల్ల చొక్కాను వివిధ రకాలుగా ధరించడం ద్వారా, మీరు ఆఫీసు నుండి పార్టీ వరకు ప్రతిచోటా విభిన్నంగా కనిపించవచ్చు. సరిగ్గా స్టైల్ చేస్తే, లుక్ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే.. మిమ్మల్ని మళ్లీ మళ్లీ చూస్తారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....