భారతదేశం, మార్చి 15 -- ఏపీ సర్కార్ మన మిత్ర 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా జనాలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్మెంట్లను ముందే బుక్ చేసుకోవచ్చన్నమాట. అంతేకాదు.. ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్డేషన్, ఆబా ఐడీ వివరాలతోపాటుగా ఆసుపత్రుల సమాచారం ఈజీగా పొందగలరు. డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలతో ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.