భారతదేశం, ఏప్రిల్ 8 -- WhatsApp Apple Carplay: కారు నడుపుతున్నప్పుడు ఫోన్ పట్టుకుని మెసేజ్లు చూడటం అత్యంత ప్రమాదకరం. కానీ ముఖ్యమైన వాట్సాప్ సందేశాలు వచ్చినప్పుడు వాటిని చూడకుండా ఉండలేం. డ్రైవర్ల ఈ ఇబ్బందిని గమనించిన ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్', ఆపిల్ కార్ప్లే (Apple CarPlay) కోసం ఒక సరికొత్త అప్డేట్ను అందుబాటులోకి తెచ్చింది. గత కొన్ని వారాలుగా బీటా వెర్షన్లో పరీక్షించిన ఈ ఫీచర్లను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ వినియోగదారులందరికీ అధికారికంగా విడుదల చేసింది.
ఇప్పటివరకు కార్ప్లేలో వాట్సాప్ వాడాలంటే మనం పూర్తిగా వాయిస్ కమాండ్స్ (Siri) మీద ఆధారపడాల్సి వచ్చేది. అంటే స్క్రీన్ మీద పెద్దగా సమాచారం ఏమీ ఉండేది కాదు. కానీ తాజా అప్డేట్తో వాట్సాప్ ఒక కొత్త 'విజువల్ ఎక్స్పీరియన్స్'ను జోడించింది.
సాధారణంగా డ్రైవింగ్ చేస్తూ ఇన్ఫోటైన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.