Welcome to the Jungle: 34 మంది స్టార్లు, 50 క్యారవాన్లు, 900 జనాభా- వెల్కమ్ టు ది జంగిల్ మూవీ షూటింగ్ సీక్రెట్స్!
భారతదేశం, జూన్ 26 -- Welcome To The Jungle Shooting Secrets Ahmed Khan: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకే సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోలు ఉంటేనే డేట్స్ సర్దుబాటు చేయడం, సెట్స్‌పై వారిని హ్యాండిల్ చేయడం ప్రొడక్షన్ టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారుతుంది.
అలాంటిది ఏకంగా 34 మంది విభిన్న తరాల నటీనటులను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చి సినిమా తీయడం అంటే అది మామూలు విషయం కాదు. బాలీవుడ్ క్రేజీ ఫ్రాంచైజీ 'వెల్కమ్' సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle) ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది.
అక్షయ్ కుమార్ నేతృత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ పక్కా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ వెల్కమ్ టు ది జంగిల్ నేడు (జూన్ 26) ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో, ఇంత భారీ మంది స్టార్లను ఒకే తాటిపైకి తెచ్చి వెల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.