Welcome 3 OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన ఫారెస్ట్ కామెడీ డ్రామా- 2 వేల కోట్ల ఫేక్ మూవీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 27 -- Welcome To The Jungle OTT Release Details: బాలీవుడ్ యాక్షన్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో, ఏకంగా 34 మంది భారీ తారాగణంతో తెరకెక్కిన క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ 'వెల్కమ్ టు ది జంగిల్' (వెల్కమ్ 3) ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేసింది. నిన్న అంటే జూన్ 25న రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రముఖ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తుండగానే, అప్పుడే వెల్కమ్ టు ది జంగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా కథాంశం వినడానికి ఎంతో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఒక బాలీవుడ్ హీరో, తన కెరీర్ను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.