Weight Loss Drugs : వెయిల్ లాస్ మందుల విక్రయాలపై DCA కొరడా - 43 మెడికల్ షాపులకు నోటీసులు! ఈ సూచనలు తెలుసుకోండి
భారతదేశం, ఆగస్టు 15 -- Telangana DCA Raids : బరువు తగ్గించే ఔషధాలకు పెరుగుతున్న విపరీతమైన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) మెరుపు దాడులు నిర్వహించింది. స్పెషలిస్ట్ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రిస్క్రిప్షన్ ఆధారిత వెయిట్ లాస్ మందులను విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించడం...తో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 43 మెడికల్ షాపులపై డీసీఏ అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ ప్రత్యేక తనిఖీలను ఆగస్టు 14వ తేదీన నిర్వహించినట్లు డీసీఏ వెల్లడించింది. విపరీతంగా అమ్ముడవుతున్న తిర్జెపటైడ్ (Tirzepatide) ఆధారిత ఔషధం 'మౌంజారో' (Mounjaro), అలాగే సెమాగ్లుటైడ్ (Semaglutide) ఆధారిత ఔషధాలైన ఓజెంపిక్ (Ozempic), వెగోవి (Wegovy), రిబెల్సస్ (Rybelsus) లతో పాటు మార్కెట్లోకి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.