Weekend OTT: థియేటర్లో మిస్సయిన ఆ సైకలాజికల్ థ్రిల్లర్.. ఈ వారం ఓటీటీలో చూడదగ్గ తెలుగు, మలయాళం క్రేజీ సినిమాలు ఇవే!
భారతదేశం, జూన్ 6 -- Weekend OTT: జూన్ మొదటి వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. యాక్షన్ డ్రామాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, గుండెలను పిండేసే ఎమోషనల్ కథలతో కూడిన సరికొత్త చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే పాత సినిమాల లిస్టులు కాకుండా, ఈ వారం ఏ సినిమా ఎందుకు చూడాలో హిందూస్థాన్ టైమ్స్ ఎడిటోరియల్ ప్రత్యేక విశ్లేషణ ఇక్కడ చూద్దాం.
శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ 'అగ్లీ స్టోరీ'. థియేటర్లలో విడుదలైన కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం 'ఆహా' ఓటీటీలోకి రావడం విశేషం. ఇప్పుడు జియోహాట్ స్టార్, ప్రైమ్ వీడియోలోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ ఉన్న పెద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.