భారతదేశం, జూన్ 6 -- Weekend OTT: జూన్ మొదటి వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. యాక్షన్ డ్రామాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, గుండెలను పిండేసే ఎమోషనల్ కథలతో కూడిన సరికొత్త చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే పాత సినిమాల లిస్టులు కాకుండా, ఈ వారం ఏ సినిమా ఎందుకు చూడాలో హిందూస్థాన్ టైమ్స్ ఎడిటోరియల్ ప్రత్యేక విశ్లేషణ ఇక్కడ చూద్దాం.

శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ 'అగ్లీ స్టోరీ'. థియేటర్లలో విడుదలైన కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం 'ఆహా' ఓటీటీలోకి రావడం విశేషం. ఇప్పుడు జియోహాట్ స్టార్, ప్రైమ్ వీడియోలోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ ఉన్న పెద్...