భారతదేశం, మార్చి 29 -- బిగ్ బాస్ 18, 'ది 50' ఓటీటీ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రజత్ దలాల్ తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న రజత్ దలాల్ ఆదివారం (మార్చి 29) తన గర్ల్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను రజత్ దలాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రజత్ షేర్ చేసిన ఫోటోలలో ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపిస్తోంది. ఒక ఫోటోలో రజత్ తన భార్య చేతిని పట్టుకుని మురిసిపోతుండగా, మరో ఫోటోలో ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ రొమాంటిక్ పోజులిచ్చారు. ఇక పూలమాలలు మార్చుకున్న సమయంలో రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో రజత్ వివాహ వేదిక మెరిసిపోయింది.
"జీవితంలో ఒక కొత్త దశను ప్రారంభిస్తున్నాను" అని హిందీలో రాస్తూ ఈ మధుర క్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.