Weather Updates : అక్టోబర్ 5 నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు - ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు
భారతదేశం, అక్టోబర్ 3 -- Telangana Weather Updates : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అక్టోబరు 5వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లోని వివరాల ప్రకారం. అక్టోబరు 5 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడికక్కడ కురిసే అవకాశం ఉంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.