భారతదేశం, మార్చి 1 -- మార్చి 1 ఆదివారం నుండి హైదరాబాద్ తీవ్రమైన వేసవిని చూడబోతోంది. అయితే భారత వాతావరణ శాఖ(IMD) ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు కూడా ఉంటాయని అంచనా వేసింది. మార్చి 3-7 మధ్య ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది.
తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం.. తెలంగాణలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. మార్చి 3-7 మధ్య, హైదరాబాద్లో వేసవి ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీల పరిధిలో ఉండే అవకాశం ఉంది. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 39-41 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇతర జిల్లాల్లో 37-39 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీతోపాటుగా రాష్ట్రంలోని ఇతర జిల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.