Weather Forecast : తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్లో ఉరుములతో కూడిన వాన
భారతదేశం, సెప్టెంబర్ 17 -- తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ శాఖ హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సెప్టెంబర్ 20 ఆదివారం వరకు బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదే సమయంలో కచ్చితమైన వాతావరణ అంచనాలు అందించే.. తెలంగాణ వెదర్ మ్యాన్ తన ఎక్స్ ఖాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.