WagonR Flex Fuel : సరికొత్త మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ధర ఎంతో తెలుసా?
భారతదేశం, జూన్ 15 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో పర్యావరణ అనుకూల ఇంధన సాంకేతికత వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. దేశంలో ఇథనాల్ ఇంధన వినియోగాన్ని పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త 'వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్' కారు ధరను అధికారికంగా ప్రకటించింది. దిల్లీ ఎక్స్‌షోరూమ్ ప్రకారం దీని ధరను రూ. 7.24 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ హ్యాచ్‌బ్యాక్ కారును వ్యాగన్ఆర్ టాప్-ఎండ్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ+ 1.2 మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆధారంగా రూపొందించారు.
అయితే, సాధారణ కస్టమర్లకు ఈ కారు ఇప్పుడే దొరకదు! దీనిని కేవలం కమర్షియల్ (టాక్సీ/ట్రాన్స్పోర్ట్) కొనుగోలుదారుల కోసం మాత్రమే కంపెనీ ప్రత్యేకంగా లాంచ్ చేసింది.
ధర విషయానికి వస్తే.. ఈ కొత్త వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్ మోడల్, ప్రస్తుత సాధారణ వ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.