VV Vinayak: ఆ కారణంతో చంద్రబోస్ ఒక్క రూపాయి తీసుకోకుండా పాటలన్నీ రాశారు.. ధర్మస్థల నియోజకవర్గంపై వీవీ వినాయక్ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 1 -- VV Vinayak About Dharmasthala Niyojakavargam Chandrabose: తెలుగులో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ ఎంటర్టైనర్ సినిమా ధర్మస్థల నియోజకవర్గం. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మేరుం భాస్తర్ నిర్మించారు.
ఈ సినిమాలో సుమన్, సాయి కుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షెరు ప్రధాన పాత్రల్లో నటించగా.. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్‌గా ధర్మస్థల నియోజకవర్గం సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ధర్మస్థల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ వీవీ వినాయక్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో వీవీ వినాయక్, నటుడు రాజీవ్ కనకాల, హీరోయిన్ వితికా షెరు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
"చంద్రబోస్ గారు కాల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.