భారతదేశం, ఏప్రిల్ 28 -- దేశంలో డిజిటల్ భద్రతను పటిష్టం చేసే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) మరో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా నిషేధించిన ఆన్లైన్ బెట్టింగ్, జూద వెబ్సైట్లను VPN సేవల ద్వారా కొందరు వినియోగదారులు ఇప్పటికీ వాడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో, అటువంటి సైట్లకు దారి చూపే వీపీఎన్ సంస్థలు, మధ్యవర్తిత్వ సంస్థలకు (Intermediaries) మంగళవారం కేంద్రం కీలక అడ్వైజరీ జారీ చేసింది.
ప్రస్తుతం మన దేశంలో 'పాలిమార్కెట్' (Polymarket) వంటి పలు ప్రెడిక్షన్, బెట్టింగ్ సైట్లపై నిషేధం ఉంది. అయితే, చాలామంది వినియోగదారులు వీపీఎన్ సర్వీసులను ఉపయోగించి ఈ పరిమితులను దాటేస్తున్నారు (Circumvention). కేవలం సైట్లను సందర్శించడమే కాకుండా, భారతీయ రూపాయిలను యూఎస్డీ కాయిన్ (USDC) వంటి క్రిప్టో కరెన్సీలుగా మార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.