భారతదేశం, జూలై 3 -- Voter Enumeration : తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ, నిరంతర ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. అయితే... బీఎల్ఓలు వచ్చే సమయంలో చాలా మంది ఉద్యోగ రీత్యా లేదా ఇతర పనుల వల్ల ఇళ్లలో ఉండటం లేదు. అటువంటి సమయంలో తమ వివరాలను ఎలా నమోదు చేయించుకోవాలనే గందరగోళం ఓటర్లలో నెలకొంది. దీనిపై ముఖ్య ఎన్నికల అధికారి (CEO) - తెలంగాణ స్పష్టతనిస్తూ ఒక ప్రత్యేక మార్గదర్శకాన్ని విడుదల చేశారు.

ఓటరు ఇంట్లో లేకపోయినా ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆగిపోదని.. కుటుంబ సభ్యుల సహకారంతో దీనిని సులభంగా పూర్తి చేయవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ నిబంధనల ప్రకారం... ఓటరు స్వయంగా సంతకం చేయకపోయినా.. వారి తరపున కుటుంబ సభ్యులు ధృవీకరించి ఇచ్చే ఫారమ...