Voter Card Address Change : కొత్త ప్రాంతానికి మారారా..? ఓటర్ కార్డులో మీ అడ్రస్ ఇలా మార్చుకోవచ్చు..!
భారతదేశం, జూన్ 26 -- Telangana Voter Card Address Change : రాష్ట్రంలో ఉద్యోగ, వ్యాపార లేదా ఇతర కారణాల వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇళ్లు మారిన ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) కార్యాలయం కీలక సమాచారాన్ని అందించింది. కొత్త నివాస ప్రాంతానికి మారినప్పుడు ఓటర్ కార్డులో చిరునామాను ఎలా అప్డేట్ చేసుకోవాలో వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్థానికంగా వినియోగించుకునేలా ఈ ప్రక్రియను సరళతరం చేశారు.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం... రాబోయే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 2026 జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను (Draft Voter List) అధికారులు ప్రచురిస్తారు. ఈ జాబితా విడుదలైన వెంటనే ఓటర్లు తమ చిరునామా మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు.
కొత్త ప్రదేశానికి మారిన ఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.